బాబు మూడు ముక్కలాట
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబు మూడు ముక్కలాడుతున్నారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రధాన ముద్దాయి దస్తగిరి చంద్రబాబును పార్టీ ఆఫీసులో కలిశాడు. నిందితులకు టీడీపీ అండతో భద్రత, ఖరీదైన వాహనాలు సమకూరుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. కేసును 2029 ఎన్నికల వరకు సాగదీయడమే చంద్రబాబు లక్ష్యమని విమర్శలు వస్తున్నాయి.

Comments 0
No comments yet. Be the first.