34 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను నిలువునా ముంచిన చంద్రబాబు!
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా, కోర్టుల్లో నిలవని జీవోలతో బీసీలను మభ్యపెట్టారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వచ్చి బీసీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments 0
No comments yet. Be the first.