ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యం : మనోహర్ రెడ్డి
ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కులను పరిరక్షించే బాధ్యతతో లీగల్ సెల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు స్టేట్ ప్రెసిడెంట్ మలసాని మనోహర్ రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, పోలీస్ స్టేషన్లలో ఎదురయ్యే సమస్యల్లో న్యాయవాదులు చురుకైన పాత్ర పోషించాలని ఆయన సూచించారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసి, 24 గంటలు న్యాయసహాయం అందుబాటులో ఉండేలా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.

Comments 0
No comments yet. Be the first.