మరోసారి బీసీలకు బాబు వెన్నుపోటు
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చి, చివరకు 28.18 శాతంతో సరిపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం మరోసారి బీసీలకు వెన్నుపోటు పొడిచిందని వైయస్సార్సీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మండిపడ్డారు. చట్టబద్ధమైన రిజర్వేషన్లకు, పార్టీ ఇచ్చే టికెట్లకు మధ్య ఉన్న తేడాను ప్రభుత్వం దాచిపెడుతోందని ఆయన ప్రశ్నించారు. మిశ్రా కమిషన్ పూర్తి నివేదికను, స్థానిక సంస్థలవారీ రిజర్వేషన్ల కేటాయింపులను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు.

Comments 0
No comments yet. Be the first.